I tried to sing in Business Man. But Mahesh came out in 2 hours. I have nothing to do with this affair Brother escaped. I did say 2-3 dialogues in the song though | బిజినెస్ మేన్ లో పాడించడానికి ట్రై చేశాను. కానీ మహేష్ 2 గంటల్లో బయటకు వచ్చేశారు. ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదు బ్రదర్ అంటూ తప్పించుకున్నారు. అయినప్పటికీ పాటలో 2-3 డైలాగ్స్ చెప్పించాను.

#Maheshbabu
#SSthaman
#Businessman
#Sarkaruvaripata